Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియన్ రైల్వేలో 35,000 ఖాళీలు భర్తీ చేసేందుకు, మొత్తం 35,281 పోస్ట్లను భర్తీ చేయడానికి చూస్తున్నట్టు చెబుతున్నారు. మార్చి 2023 చివరి నాటికి అపాయింట్మెంట్ లేటర్లని ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. సెంట్రలైడ్జ్ ఎంప్లాయ్ మెంట్ నోటీస్ 2019 ఆధారంగా మార్చి 2023 నాటికి 35,281 పోస్టుల భర్తీ చేస్తున్నట్టు, ఈ పోస్టులు అన్నింటికీ కలిపి ఒక పరీక్షే వుంటుందట. ఒకే ఫలితం ప్రకటించడం వల్ల కొంత మంది వివిధ ఉద్యోగాలకి ఎంపికైనా ఒక్కటే జాబ్ ని సెలెక్ట్ చేసుకోనే తరుణంలో మిగతా ఉద్యోగాలు మళ్లీ ఖాళీగానే ఉంటాయి. దీంతో మిగిలిన అభ్యర్థులు కూడా జాబ్ ని పొందే అవకాశం ఉంటుందని, 2023 మార్చి నాటికి 32,281 ఉద్యోగాలను తప్పక భర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది.