Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వుల జారీ ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్సెన్షన్ వేటు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నిన్ని శశిధర్ రెడ్డి భేటీ అయిన తకుణంలో మరోవైపు కొంత కాలంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై శశిధర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తుండడంతో పార్టీ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది.