Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆర్మీ ఆసుపత్రిలో రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము కుడి కంటికి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి మెజెస్టి క్యాటరాక్ట్‌తో బాధపడుతుండగా.. బ్రిగేడియర్ ఎస్‌కే మిశ్రా బృందం విజయవంతంగా సర్జరీ చేసిందని పేర్కొంది. ఈ నెల 16న న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిని నుంచి డిశ్చార్జి అయ్యారని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంది.