Numero Uno showing why he's the best in the world. Didn't watch it live but I'm sure this was another video game innings by him. 😂 @surya_14kumar
— Virat Kohli (@imVkohli) November 20, 2022
Authorization
Numero Uno showing why he's the best in the world. Didn't watch it live but I'm sure this was another video game innings by him. 😂 @surya_14kumar
— Virat Kohli (@imVkohli) November 20, 2022
ముంబై: న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లో సూర్య బ్యాటింగ్ గురించి తెలిసిందే. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు భారత్ భారీ స్కోర్ నిర్దేశించింది. భారత్ విజయం సాధించడం తెలిసినవే. ఈ తరుణంలో అద్భుత బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ ప్రశంసిస్తూ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా ఆసక్తికరంగా స్పందించాడు. నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ ప్రపంచంలో అతనెందుకు ఉత్తమమో చూపిస్తున్నాడు. నాకైతే లైవ్ చూసినట్టు లేదు. అతడాడిన మరో వీడియో గేమ్ ఇది అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ట్విటర్‌లో కేవలం 40 నిమిషాల్లోపే 60 వేలకుపైగా లైక్స్ కొట్టారు.