Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. 100 డైల్ కాల్ ద్వారా మేడ్చల్ పోలీసులు సమాచారం అందుకున్నారు. రైల్వే కాలనీ, మేడ్చల్ రోడ్డు వద్ద నగ్నంగా ఉన్న మృత దేహం పడి ఉంది. మృతుడి ఛాతీపై గాయాలయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు బర్మాజీ గూడకు చెందిన జింకల వెంకటేశ్ ( 28) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.