Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పిలాటిలిక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. తాటిచెట్లపాలెంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో 109 మంది ఫిలాటెలిస్ట్‌లు పాల్గొంటున్నారు. వివిధ థీమ్‌లపై 337 ఫ్రెమ్‌లలో 5700 ఎగ్జిబిట్‌లను ప్రదర్శించనున్నారు.