Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వర్ధన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రాలీని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీ మొత్తం నుజ్జునుజ్జయింది. ట్రాలీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.