Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మల్లారెడ్డి, ఐటి అధికారులు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారాని ఫిర్యాదు చేసిన ఐటీ అధికారులు.ఆస్పత్రిలో పత్రాలు చూచి లాప్టాప్ ని తీసుకువెళ్లారని ఫిర్యాదు చేసారు. దీంతో బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుని దుండిగల్ కి ట్రాన్స్ ఫర్ చేసారు అధికారులు. ఇక అటు ఐటీ అధికారులపై ఫిర్యాదు చేశారు మంత్రి మల్లారెడ్డి. కొడుకుపై దాడి చేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఫిర్యాదు చేశారు. 100 కోట్ల రూపాయల డొనేషన్ పేరుతో బలవంతంగా సంతకాలు పెట్టించారని ఫిర్యాదు చేశారు. తమ దగ్గర దొరకని వసూలు దొరికినట్టుగా చూపెట్టి బలవంతంగా సంతకాలు చేయించారని ఫిర్యాదు చేశారు మంత్రి మల్లారెడ్డి.