Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : న్యూజిలాండ్ భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మొదలైంది. ఇందులో భాగంగా కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. 3 ఓవర్లకు భారత్ 12 పరుగులు చేసింది. దావన్ 10, గిల్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ ను దక్కించుకోవాలని కసితో బరిలోకి దిగింది. అటు టీ20 సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో టీమిండియా ..వన్డే సిరీస్ లోనూ రాణించాలని భావిస్తోంది. మరోవైపు సంజూ శాంసన్ , ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి స్థానం సంపాదించుకున్నారు.