Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప భక్తుడిపై రాయితో అనిల్ అనుచరుడి దాడు చేశారు. అనిల్ ఇంటిని బీజేవైఎం శ్రేణులు ముట్టడించారు. అయ్యప్ప మాలలో ఉండి అనిల్ ముస్లింల టోపీ ధరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప దీక్షను అపహాస్యం చేసిన అనిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.