Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మెట్రో రెండో ఫేజ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. దీంతో మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించనున్నారు. 31 కిలోమీటర్ల చేపట్టే ఈ పనులను రూ. 6,250 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. డిసెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.