Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 1-0తో హైదరాబాద్‌ను ఓడించింది. మోహన్ బగాన్ తరఫున 11వ నిమిషంలో బుమూస్ ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.