Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు, ఉన్నత అధికారులు పాల్గొననున్నారు.