Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెదక్: మెదక్ సీఎస్ఐ చర్చి బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విబేధాలు, ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో సాల్మన్ రాజ్‌ను తొలగిస్తూ సినాడ్ నిర్ణయం తీసుకుంది. ఇంఛార్జి బిషప్‌గా డోర్నకల్ బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఈరోజు సికింద్రాబాద్‌లో పద్మారావు బాధ్యతలను చేపట్టనున్నారు.