Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో డిసెంబర్ ఐదున అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారి తామరై కన్నన్ తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో... రాష్ట్రంలో తూర్పు దిశగా వీచే గాలుల వేగంలో మార్పిడి కారణంగా గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, కారైక్కాల్‌లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ నాలుగున సముద్రతీర జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తుందని తెలిపారు.