Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎమ్మల్యేల కొనుగోలు కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం నిందితుల బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులు నందు, సింహయాజీ, రామచంద్ర భారతీలకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం సిట్ ముందు హాజరుకావాలని, ముగ్గురు పాస్‌పోర్టులు పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయాలని... ఒక్కొక్కరు రూ.2 లక్షలు షూరిటీ ఇవ్వాలి హైకోర్టు ఆదేశించింది.