Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హరిప్రసాద్ నేసి పంపిన జీ-20 సదస్సు లోగోను మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో హరిప్రసాద్‌ను రాజ్‌భవన్‌కు పిలిపించిన గవర్నర్ ఓ జ్ఞాపిక అందజేసి సత్కరించారు. హరిప్రసాద్ చేనేత మగ్గంపై నేసిన జీ-20 లోగో, ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా మరమగ్గంపై జాతీయగీతం, భారతదేశ పటంతో తయారుచేసిన వస్త్రాన్ని గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ దంపతులు అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాతో గవర్నర్‌ను సన్మానించి, చిన్న చేనేత మగ్గాన్ని జ్ఞాపికగా అందజేశారు.