Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించేందుకు సిద్ధం చేశారు.