Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేటి నుంచే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. హోం సిరీస్ లో భాగంగా భారత్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇవాళ జరగనున్న తొలి వన్డే తో భారత పర్యటన ప్రారంభం కానుంది. టీమిండియా తో వన్డే సిరీస్ కు బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ తమీమ్ స్థానంలో కెప్టెన్ గా ఆ జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ లిటన్ దాస్ ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించింది.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్ (సి), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికె), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్.
ఇండియా: రోహిత్ శర్మ (c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్.