Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్పైస్‌జెట్ విమానం నేడు ఉదయం 6:30కి శంషాబాద్ నుంచి స్పైస్‌జెట్ విమానం నాసిక్ బయల్దేరగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి అరగంట తర్వాత తిరిగి శంషాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. విమానంలోని 84 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. 4 గంటలుగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు అవస్థలు పడుతూ మరో విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఆందోళన చేశారు.