Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. జనగామ రవి(30) అనే వ్యక్తి గ్రామ శివారులో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని గురువారం మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం తెలుపగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరీశీలన చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది.