Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా సర్దార్ రవీందర్ సింగ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రవీందర్ సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.