Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ సంతకం కూడా చేశారు. దీంతో తదుపరి టార్గేట్ ఎక్కాడా అని వినిపిసున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తొలి టార్గెట్ కర్నాటక ఎన్నికల వైపుగా వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిపోటీ కర్నాటకలో జరుపాలనే చూస్తూ కర్నాటక జిల్లాల్లో జేడీఎస్ తో కలిసి పోటీ చేయనున్నారు. కర్నాటక రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనున్నదని వినిపిస్తుంది.