Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు నల్లపు సుజాత మృతి చెందింది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ సభ్య త్వం ఉండటంతో మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును భర్త శ్రీనివాసరావుకు హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జానకి కృష్ణారావు, సర్పంచ్ గంగాలింగయ్య, వేమూరి నాగేశ్వరరావుపాల్గొన్నారు.