Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మాండస్ తుపాను శుక్రవారం రాత్రి మహాబలిపురం వద్ద తీరందాటింది. ఈ కారణంగా చెన్నైకు వచ్చిన పలు విమానాలను బెంగుళూరు మళ్ళించారు. వాటిలో బహరైన్ నుంచి గోల్ఫ్ ఎయిర్‌లైన్, హైదరాబాద్, శ్రీలంక, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 19 విమానాలను వెనక్కి పంపించారు. తిరువనంతపురం, అహ్మదాబాద్, ముంబై నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలను కూడా వెనక్కి పంపించారు. మొత్తం 19 విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.