Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తిరుపతి నగరంలోని చంద్రగిరిలో రోడ్డుప్రమాదం జరిగింది. దీనిలో కారు-బైక్ ఢీకొనగా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వీరు అన్నమయ్య జిల్లాకు చెందిన చందు, నితీష్‌గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.