Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శబరిమలలో భక్తులు రోజు రోజుకి పోటెత్తుతున్నారు. ఈ తరుణంలో అర్థరాత్రి నుంచి సర్వదర్శనం నిలిచిపోయింది. 12 గంటలుగా క్యూలైన్లలోనే భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో ఆలయం సమయంలో మార్పులు నిర్వహించారు. అయితే పంబా నుంచే క్యూలైన్లు మొదలవ్వడంతో క్యూలైన్లలో ఏర్పాట్లు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.