Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 62,533కి ఎగబాకింది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 18,608 వద్ద స్థిరపడింది. టెలికాం, టెక్, ఐటీ సూచీలు ఒక శాతానికిపై పైగా పెరిగాయి.