Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఅర్ నేడు లాంఛనంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీఆర్‌ఎస్ మంత్రులు, నేతలు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. తాజాగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఢిల్లీ వెళ్లారు. ఆయనతోపాటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్, మాజీ జడ్పీటీసీ గంగుల అశోక్ తదితరులు రాజధానికి వెళ్లారు.