Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ లో 4,000 పరుగులు సాధించిన రెండో భారత వికెట్ కీపర్ గా పంత్ గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ లో పంత్ 46 పరుగులు సాధించి మెహిదీ బౌలింగ్ లో స్టంపవుట్ కావడంతో వెనుదిరిగాడు.
రిషబ్ పంత్ ఇప్పటి వరకు 128 మ్యాచ్ లకు గాను 4021 పరుగులు సాధించాడు. స్ట్రయిక్ సగటు 33.78గా ఉంది. కానీ, ఇందులో వికెట్ కీపర్ గా అతడు సాధించిన పరుగుల వరకే చూస్తే 109 మ్యాచుల్లో కేవలం 3,651గానే ఉంది.