తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ “భారత రాష్ట్ర సమితి” (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మారిన సందర్భంగా @trspartyonline గా ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ పేరును @BRSparty గా మార్చడం జరిగింది.
— BRS Party (@BRSparty) December 14, 2022
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గమనించగలరు. pic.twitter.com/9SOz95cM1F
Authorization