France vs Morocco: Talking points as France defeats Morocco too end their run
— SportsLumo (@SportsLumo) December 14, 2022
#FRAMAR https://t.co/m47yiDHlcu
Authorization
France vs Morocco: Talking points as France defeats Morocco too end their run
— SportsLumo (@SportsLumo) December 14, 2022
#FRAMAR https://t.co/m47yiDHlcu
హైదరాబాద్: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ పోటీని ఇస్తూ ఫైనల్‌కు చేరింది.
డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ అమితుమీ తేల్చుకోనుంది. అయితే గత ఏడు ఎడిషన్లలో ఫ్రాన్స్ జట్టు నాల్గొవ సారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఈ విజయంతో 2002లో బ్రెజిల్ తర్వాత వరుసగా ఫైనల్స్‌కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఫ్రాన్స్ నిలడం విశేషం.