Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు భోజన సమయానికి ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 348 రన్స్ చేసింది. అశ్విన్ 40, కుల్దీప్ యాదవ్ 21 రన్స్ తో క్రీజ్‌లో ఉన్నారు. ఇవాళ ఉదయం అయ్యర్ 86 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఎనిమిదో వికెట్‌కు అశ్విన్, కుల్దీప్‌లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ ఇవాళ ఉదయం 22 ఓవర్లలో 55 రన్స్ జోడించారు. ప్రస్తుతానికి ఇండియా 131 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 384 పరుగులతో కొనసాగుతుంది.