Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) అఖిల భారత 17 మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఠాగూరు ఆడిటోరియంలో మాకు ప్రేరణ అని స్మరించుకుంటూ ఫెడల్‌కాస్ట్రో, చేగువేరా, పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూలే, పెరియార్, బిర్సాముండా, లక్ష్మిసెహగల్, రవీంద్రనాధ్‌ఠాగూర్, సుదీప్తోగుప్తా, మారడోనా, లక్ష్మినారాయణ, నర్సింహ్మ, రాజన్‌గోస్వామి, అభిమన్యు, రోహిత్ వేముల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మహాసభల ప్రతినిధులు వాటిని ఆసక్తిగా తిలకిస్తూ మహనీయులు చరిత్రలను తెలుసుకుంటున్నారు.