Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 27 సబ్జెక్టుల్లో.. మల్టీజోన్-1లో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలైలో పరీక్ష నిర్వహించనున్నది.