Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సైబర్ నేరగాళ్ళు పెరిగిపోతున్న తరుణంలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ గ్రూప్ మెంబెర్స్ డేటా అంతా క్రిమినల్స్ కి చేరుతుంది కావున అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ క్రైమ్ పోలీసుల సూచించారు. అయితే తాజాగా అమెరికాకి చెందిన వాట్సప్ గ్రూప్స్ నుండి సైబర్ చీటర్స్ డేటాసేకరిస్తున్నారు. ఆలో క్రమంలో NRI మహిళకు 1 లక్ష రూపాయల లోన్ కట్టాలని బెదిరింపులు జరిమానాలు వచ్చాయి. ఆమె స్నేహితులకు తప్పని వేధింపులు నేరుగా ఇండియా నోయిడాలోని బ్యాంక్ కి వచ్చి సెటిల్ చేసుకోవాలంటూ వేధించారు. దీంతో ఇప్పటికే లక్షల రూపాయలు చీటర్స్ చేతిలో మోసపోయిన NRI బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.