Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: వరంగల్ ఏనుమాములలో నూతనంగా ఏర్పాటు చేసి న పోలీస్‌స్టేషన్‌ను ఈనెల 19న (సోమవారం) ప్రారంభించనున్నట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. గురువారం ఆయన పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు ప్రారంభో త్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కార్యదర్శి రాహుల్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సిరాజుద్దీన్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ నరేష్‌కుమార్, అ ధికారులు మధుసూదన్, మల్లేశం, మార్కెట్ అధికారులు డీఈ ఎల్లేశం పాల్గొన్నారు.