Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టెక్సాస్‌లో కుప్పకూలిన ఫైటర్ జెట్ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Dec 17,2022

టెక్సాస్‌లో కుప్పకూలిన ఫైటర్ జెట్

FORT WORTH, Texas - An F-35B Lightning fighter jet from Lockheed Martin crashed during a test flight on Thursday morning.

The incident occurred around 10:15 a.m. on Naval Air Station Joint Reserve Base Fort Worth and Lockheed property. pic.twitter.com/OUihxqOKVu

— Denn Dunham (@DennD68) December 15, 2022

హైదరాబాద్: చూస్తుండగానే ఓ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. అయితే, పైలట్ మాత్రం తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. టెక్సాస్ ఎయిర్‌స్టేషన్‌లో రన్‌వేపై దిగేందుకు ఎఫ్ 35బీ విమానం సిద్ధమవుతోంది. నెమ్మదిగా ల్యాండ్ అవుతున్నట్టు కనిపిస్తున్న విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్టు వీడియోను బట్టి అర్థమవుతోంది. ఈ క్రమంలో విమానం చక్రాలు నేలను తాకడానికి ముందే అదుపుతప్పి ముందుభాగం నేలను ఢీకొని గింగిరాలు తిరిగింది. ప్రమాదాన్నిశంకించిన పైలట్ పారాచూట్ సాయంతో చాకచక్యంగా బయటపడ్డాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అత్యవసర సిబ్బంది విమానం పేలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విమానం కూలిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒక్క బంతికి 18 పరుగులు…
రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .
ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..
క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !
8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి
విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై
ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్
దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు
కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్
తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు
సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట
శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌
100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌
నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన
దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి
ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి
రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి
నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం
తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి
కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్
ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు
మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ
యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం
18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం
బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.