Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: విద్యాధరపురం బస్సు డిపోలో సీఎన్‌జీ బస్సు అగ్నికి ఆహుతైంది. మరో రెండు బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. బస్సులో షార్ట్ సర్క్యూట్ గల కారణాలపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోగా... విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. క్యూట్ గల కారణాలపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోగా... విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.