Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు అయ్యింది. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న హామీ మరిచిన కేటీఆర్ అంటూ మండల విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘‘నీ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్ అయ్యింది. మేము ఇంటర్ నుంచి డిగ్రీ చదువద్దా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఒడిస్తామని మండల విద్యార్థులు తెలిపారు.