Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హర్యాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా ఇవాళ తెల్లవారుజామున సిర్సా నుంచి హిస్సార్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో దుశ్యంత్ చౌతాలాకు ఎలాంటి గాయాలు కాకపోగా, వాహనంలోని ఒక కమెండోకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.