Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వన్‌ప్లస్ 11 భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో ఫిబ్రవరి 7న లాంఛ్ కానుంది. వన్‌ప్లస్ 11తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రొ 2 ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమైంది. లాంఛ్‌కు ముందు వన్‌ప్లస్ 11 కీలక స్పెసిఫికేషన్స్, ఫీచర్లను కంపెనీ నిర్ధారించింది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ చిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 11 కస్టమర్ల ముందకు రానుంది. 12జీబీ ర్యాం, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ 11 రానుంది. అలర్ట్ స్లైడర్‌తో పాటు మెరుగైన కెమెరాలు, అద్భుత పెర్ఫామెన్స్ అందించేందుకు వన్‌ప్లస్ హాసిల్‌బ్లాడ్ భాగస్వామ్యంతో కీలక ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. వన్‌ప్లస్ 11టీ కంటే భారీ అప్‌గ్రేడ్‌తో వన్‌ప్లస్ 11 కస్టమర్లను ఆకట్టుకోనుంది.