Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గత రెండు రోజులుగా బంగారం ధరకు బ్రేక్ పడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ఇక వెండి ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ ముగియనుండటంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఈ క్రమంలోనే ధరలు సైతం దిగి వస్తున్నాయి. ఇక వెండి ధర పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా తగ్గింది. అంటే కిలోకు రూ.200 చొప్పున తగ్గింది. డిసెంబర్ 21వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,110గా ఉంది.