Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తూరు: జిల్లాలోని సోమల మండలం నంజంపేటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్‌పై ఏడు నెలలుగా రాజేష్(22) అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాని ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమ్మితం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.