Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సాయుధ పోరాట యోధుడు జైని మల్లయ్య గుప్తా బుధవారం తుది శ్వాస విడిచారు. 1926 అక్టోబర్ 11న జన్మించిన మల్లయ్య.. ఆరుట్ల నరసింహారెడ్డి, రావి నారాయణరెడ్డితో కలిసి సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.