Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తొలి టెస్టులో బంగ్లాపై ఘన విజయం సాధించిన టీమిండియా..రెండో టెస్టుకు సిద్ధమైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ టెస్టు మ్యాచ్లో బంగ్లా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే ఈ సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ముందంజలో ఉంది. రెండవ టెస్టు కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. రెండో టెస్టు గెలిచి సిరీస్ సమయం చేయాలని బంగ్లా జట్టు పట్టుదలతో ఉంది. ఈ టెస్టు మ్యాచ్ లో టీమిండియా కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ ఉనద్కత్ కు చాన్స్ ఇచ్చింది.