Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్ టీమిండియా మధ్య జరుడుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తుండడంతో బంగ్లాదేశ్ ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో మహినుల్ హక్ (81), న్యూరల్ హుస్సన్ (06) కు అవుటయ్యి తష్కిన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఏడు వికెట్ల నష్టానికి 70 ఓవర్లలో 221 రన్స్ చేసింది. టీం ఇండియాలో ఉమేష్ యాదవ్, జయదేవ్, రవిచంద్రన్ అశ్విన్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి టెస్టులో నెగ్గిన టీమిండియా ఈ టెస్టులో కూడా గెలిచి క్వీన్‌స్వీప్ చేయాలనుకుంటోంది.