Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాల అర్హత కోసం టీఎస్ సెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా టీఎస్ సెట్ -2022 షెడ్యూల్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి టీఎస్ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. తదితర వివరాల కోసం టీఎస్ సెట్ వెబ్‌సైట్‌ను సంప్రదింపవచ్చు.