Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమంగా ఉంది. రెండు రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు నటుడు కైకాల సత్యనారాయణ . ఆయనకు ప్రస్తుతం ఇంటి దగ్గరే చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆయన కాసేపటి క్రితమే మృతి చెందినట్లు వస్తున్నాయి. మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.