Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సిద్దిపేటలో మల్లుస్వరాజ్యం నగర్‌లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజుతో సభలు ముగియనుండగా ఈ సభలో సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులుగా చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా పాలడుగు బాస్కర్ ను ఎన్నుకున్నారు.